Tuesday, April 28, 2009

తోలుబొమ్మలాట!

సభకు నమస్కారం!
ఇది నా మొదటి బ్లాగు.
సో, చాలా మటుకు సోది, కొన్ని కబుర్లు, ఇంకొంచెం కాలక్షేపం. అదీ లెక్క.

వెబ్ సైట్ టైటిల్ "తోలుబొమ్మలు" అని డిసైడ్ చేసేసాను. ఎందుకంటారా? ఏదో కొంచెం ఫిలోసోఫికాల్లీ ఎమోషనల్ అయిపొయ్యి, ఈ ప్రపంచం ఆ దేవుడు ఆడిస్తున్న ఒక తోలుబొమ్మలాట అని ఫీల్ అయిపొయ్యి, మనమంతా వట్టి తోలుబోమ్మలమని నొక్కి వక్కానిస్తూ, చెప్పే సోదంతా మనగురించే కాబట్టి, టైటిల్ "తోలుబొమ్మలు" అని నామకరణం చేసేసా.

బై.దీ.బై... గూగుల్ వారికి నా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా. తెలుగులో రాసుకోవడానికి ఏర్పాట్లు చేసినందుకు.
(ఆక్చువల్లీ దీన్ని బై.ద.వే. అని అనాలి. కాని మన తెలుగు సినిమాలు ఆ పదాన్ని నాశనం చేసి అలా డిసైడ్ అయిపోయ్యాయి.)

మస్తు ఖుషీగున్న కాకా నా చేతి రాత తెలుగుల సూస్కోని. ఇంక చూస్కో!

5 comments:

  1. Great! looking forward to unlimited fun a head.

    ReplyDelete
  2. baandu( Bond) Comments telugulo rayalemaa..

    ReplyDelete
  3. బాగుంది రా - నాకు అర్ధం కనిది ఏంటి అంటే ఆక్చువల్లి. వాట్ ఇస్ ఆక్చువల్లి - ఈది "తోలుబొమ్మలు" అసలు పేరా?

    ReplyDelete
  4. thanks guys.

    hemanthu, good question. satti gaadu somehow managed to comment in telugu.

    etla raasinav bhe?

    ReplyDelete
  5. వేరి సింపుల్ - యూస్ఢ్ కట్ కాపీ మేతడ్ - టైప్ మీ సూచనలు ఇన్ తెలుగు ఎడిటర్ అండ్ పేస్ట్ హియర్. -
    తెలుగు ఎడిటర్ యు.ర.ల్.

    http://www.telugutyping.com/telugu_virtual_keyboard.htm

    ReplyDelete